A psychiatry doctor, Achutha Reddy hailing from Nalgonda was stabbed in his holistic clinic in East Wichita, Kansas, late on Wednesday night.
నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన సైకియాట్రిక్(మనోరోగ) వైద్యుడు అచ్యుతరెడ్డి అమెరికాలో దారుణ హత్యకు గురయ్యారు. అచ్యుతరెడ్డి కాన్సాస్ రాష్ట్రంలోని విచితలో హోలిస్టిక్ క్లినిక్‌ను నడుపుతున్నారు.